TeluguPeople
  are the trend-setters
 
Astrology: Weekly and Yearly Predictions by Sign

March 2009 - March 2010 rASi falAlu

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, 1 పాదం) ఆదాయం - 5, వ్యయం - 14, రాజపూజ్యం - 4, అవమానం - 2 ఈ రాశి వారికి గురుడు మే 1 వరకు ద్వితీయమైన మకరం, తదుపరి తృతీయస్థానం కుంభంలోనూ, జూలై 30 నుండి డిసెంబర్ 19 వరకు వక్రగతిన తిరిగి మకరంలోనూ అనంతరం కుంభరాశి సంచారం, శని సెప్టెంబర్ 9 వరకు భాగ్యస్థానం సింహరాశి, తదుపరి దశమస్థానమైన కన్యారాశి యందు సంచారం. రాహు, కేతువులు నవంబర్ 19 వరకు ద్వితీయమైన మకరం, అష్టమస్థానమైన కర్కాటకం, తదుపరి జన్మరాశిలోనూ, సప్తమస్థానం మిధునంలోనూ సంచారం. ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఆర్ధికంగా ఇబ్బందులు ఏర్పడినా క్రమేపీ సర్దుబాటు కాగలవు. మిత్రుల సహాయం పొందుతారు. గౌరవ మర్యాదలకు కొంత భంగం వాటిల్లుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. శుభకార్యాల రీత్యా ధనవ్యయం. గృహ నిర్మాణాలు చేపడతారు. ఆరోగ్య విషయంలో మెలకువ పాటించాలి. వ్యాపారాలలో చిక్కులు తప్పవు. ఉద్యోగులకు ఆకస్మిక బదలీలు ఉంటాయి. విద్యార్ధులు, నిరుద్యోగులు కొంత నిరాశ చెందుతారు. వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది. కళాకారులకు శుభదాయకంగా ఉంటుంది. సాంకేతిక, పరిశోధనా రంగాల వారికి కొత్త అవకాశాలు రాగలవు. విదేశీ పర్యటనలు, ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కాంట్రాక్టర్లకు అనుకూల స్థితి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజించడం, నవగ్రహ స్తోత్రం పఠించడం మంచిది. అదృష్ట సంఖ్య

Subham&astu


mI rASiphalAlu telusukunEMduku

mI rASi gurtupei klik` chEyaMDi


Aries Taurus Gemini Cancer Leo Virgo
Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces




News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training