Comment and Discuss on TeluguPeople.com Articles
TeluguPeople
  are the trend-setters

 
Articles: TP Features
తెలుగువారికి మూడు రాష్ట్రాలు
  Page: 1 of 1    
Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
Excellent comments… I agree with all commenter’s… ఎవరో పెద్దాయన ఈ ఆర్టికల్ కస్టపడి రాసాడు... విడిపోతేనే సుఖం అన్నాడు ... మరి... కలసి ఉంటేనే కలదు సుఖం అని అలోశించాలేదాయన ... విడి పోవడం వల్ల లాబం ప్రజలకా లేక రాజకీయనాయకులకా ? అర్ధంచేసుకూరు....

Posted by: Mr. CS R At: 15, Jan 2010 11:33:56 AM IST
idi rAsinAyanevarOgAni...ekkaDO modalupeTTi ekkaDikO vellipOyADu. chinna rAshTrAlaMTADu... pellikUturaMTADu... chinnakuTuMbaM aMTADu... asalakkaDa haidarAbAdE lEkapOtE pratyEka telaMgANA aDigiuMDE vALLA? viDipOvaDaM anEdAniki modalEgAni aMtaM lEdu. kesiAr gADu reMDOrOjE paLLarasaM tAgEsi, 10 rOjulu aisiyUlO paDukOni chEsiMdi kuDA dIksha anukuMTE poTTi SrIrAmulugAru 58 rOjulu chEsiMdAnni EmanAli?

Posted by: Bullibasu Bullibasu At: 15, Dec 2009 0:34:09 AM IST
హలో రాజేష్ మీ ఆర్టికల్ బాగుంది.....మీరు తెలంగాణ వారు అనుకుంట........రాష్టాన్ని ౩ గా కాదు 4 ముక్కలు చెయ్యాలి (అన్నాజీ అన్నట్లు) ....ప్రత్యెక తెలంగాణ బదులు మీ ప్రాంతాన్ని అబివృద్ది చెయ్యండి అని ఉద్యమం చేసివుంటే చాల బాగుండేది....ప్రత్యెక తెలంగాణ వచ్చిన తరువాత ఎప్పటికి మీ ప్రాంతం అబివృద్ది అవుతున్దూ చెప్పగలరా?.....చిన్న రాష్ట్రాలు అబివృద్ది చెందుతాయి అంటున్నారు కదా.....మరి జార్ఖండ్ మరియు ఛత్తిస్గర్హ రాష్ట్రాలు ఎంత అబివృద్ది సాదిన్చాయ్?....అంటే నక్సల్స్ తో నా?.....ఇప్పటికి రోజుకి ఎంత మంది నక్సల్స్ బారిన పది మరనిస్తున్నరౌ రోజు చూస్తూనీ వున్నాం కదా.....మన తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ ప్రాబ్లం అధికం ఇది అందరికి తెలిసిన విషయమే.....ఈ రోజు మనం కొంతవరకు అభివృద్ధి సాధించం అంటే దానికి కారణం 90% హైదరాబాద్ మరి hyd నక్సల్స్ చేతిలూ పడితే మనకు పెట్టుబడులు వస్తాయా?.....మీరు అనుకుంటున్నా అభివృద్ధి సాధ్యమేనా ఇలా జరిగితే?.....ఆల్రెడీ మనకి రావలసిన ప్రాజెక్ట్ వేరేవాళ్ళు తన్నుకుపోతున్నారు....ఏఎ విషయం ఇలాగే కొనసాగితే ఇక మనకు ఏమీ మిగలదు ....సో ప్లీజ్ కలసి వుంటే కలదు సుఖం.......చాల మంది త్యగాలతో ఎర్పడిన మన ఆంధ్రానీ మనం కాపాడుకోవాలి...

Posted by: Mr. Siva Syam At: 14, Dec 2009 2:42:02 PM IST
why are you using the word "Settlers"??? is telangana separate country? what do you call these people after some days "Refuse"? Stop it here. Andhra*(=Kosta+seema+telangana I'm ashamed to mention like this but still have to) people have settled in somany regions with in/out side india...now there is a problem if we settle with in Andhra*???

Posted by: Ms. Telugu V J At: 13, Dec 2009 11:35:35 PM IST
We settler's support Telangana. Telangana is our Birth Right. Our father's and fore father's belongs to Andhra but we are born and brought up at Hyderabad. Hyderabad is heart of Telangana. Let's happy with yout SeemaAndhra. Jaya Ho Sonia.

Posted by: Mr. Kamma Andhra Settler At: 13, Dec 2009 9:32:01 PM IST
Dear Admin, Will you agree if they give telangana without Hyderabad. Agitation for telangana is simply mere political unemployment. Would KCR started TRS if he was given a berth in portfolio. What kind of fasting it is by lying in ICU and taking IV fluids.? Where was he when Rajasekhar Reddy was ruling for? After elections he dint even dare to get into his constituency. Dint even contested in GHMC and he is claiming Hyderabad. Even with 42 MP's we are not able to get proper funds for development of AP... and by splitting into 3 smaller states do you think the center will spare us... Sreekanth Sharma

Posted by: Mr. Sreekanth Sharma Pidatala Venkata At: 13, Dec 2009 2:18:52 PM IST
Rajesh...this admin is pro telangana person thats why he always post the opinions of Telangana Leaders and give higher weightage for them. They never want development of their backward areas. They want rich hyderabad area....thats it. After 10-15 years they make it as backward as Adilabad.

Posted by: Mr. annaji venkata krishna naga chandra sekhar Gubbala At: 13, Dec 2009 2:07:49 PM IST
Boss don't beat around the bush If you are that confident leave Hyderabad and rule telangana. If u divide 3 or 4 states who will pay money for all people.

Posted by: Mr. Rajesh S At: 13, Dec 2009 11:55:02 AM IST
నీతొ 100 శాతం అంగీకరిస్తాను. కాని మూడు కాదు నాలుగురాష్ట్ర్రాలు హైదరాబాద్ కూడా ఇంకొక రాష్ట్రం కావాలి. అదేకదా మన మహనీయులు అంతా చెప్పింది. నీవొక్కడివే తెలివైన వాడినని చేతిలొ సైట్ ఉందికదా అని నీ ఇస్టం వచ్చినట్ట్లు రాయవద్దు. అమీర్ పెట గురించి అమెరికలో ఎలాతెలిసింది? అక్కడ ఉన్న విధ్యర్థులలొ మీ తెలంగణావాళ్ళు ఎంతమంది? ఆన్ని కంపెనీలు, సంస్థలు పెట్టకపొతే హైదరాబాదు ఇంత అభివృద్ది సాధ్యమయ్యేదేనా? చిన్న రాస్ట్రాలు చత్తిస్ గఢ్, ఉత్తరాంచల్ ఎంత అభివ్రుత్ద్ది ఎక్కద సాధిస్తున్నయొ అందరికీ తెలుసు. ఏవరు తెలంగాన ప్రజల్ని ఎగదోస్తున్నరో వాల్ల స్వార్థ ప్రయోజనాలకొసం ఎమి ఎమి చేస్తున్నారొ బుర్రున్నవాడెవరైన అర్థం చెసుకోగలడు. ఇంటెన్సివ్ కేర్ లోకి ఉన్న చంద్ర శెఖర ఋఅవు ని మార్చదం వెనుక డాక్టర్లు ఆడిన నాటకం ఎంతొ, డి ఎస్ , హోం మినిస్టెర్, హనుమంతరావుల పాత్రలేమితో జగ్విదితం. మంత్రులు ఇతర శాసన సభ్యులు రాజీనామాలు ఉత్తిత్తివా? వాళ్ళు మీ చంద్ర శేఖర రావు లాగ పదవికొసం పాకులాడెవాల్లు కాదు. ఫ్రజభీస్తం ప్రకరం రాజీనామ చెయ్యకపోతె మరి ఎగసిన జ్వాలలు ఎవరు వచ్చి ప్రాతినిధ్యం వహించారు? మీ నక్సలైట్లా? మీ తెలంగాన ఉద్యమానికి సూత్రధారులు పాత్రధారులు ఎవరో అందరికీ తెలుస్తూనె ఉంది. మీ ఉచుచ్లొ పడిన సొనియా ఇపుడు ఎలా తలబాదుకుంతుందో కూడా చూస్తున్నము.

Posted by: Mr. annaji venkata krishna naga chandra sekhar Gubbala At: 12, Dec 2009 7:38:09 PM IST
  Page: 1 of 1    
 
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.