|
|
Articles: Poetry | ఆ...కలి | |
| AA..kali lo vedana baagundi. manchi kavitha. inka manchi kavithalu raavaali mee nundi.
Posted by: Mr. Devender Chintala Devender At: 14, Mar 2011 11:23:24 PM IST మీ కవితావేశాన్ని అభినందిస్తున్నాను. అయితే ఇంకా కొంచెం శ్రమిస్తే మంచి కవితలు వస్తాయనే భావనతో నా అభిప్రాయాలు తెలుపుతున్నాను.
కవిత చెప్పేటప్పుడు విషయం క్రొత్తదైనా వుండాలి, లేదా చెప్పే విధానం క్రొత్తదైన వుంటే ఆ కవిత బాగా రాణిస్తుంది. కావున ఇంకా పట్టుదలతో గట్టి కవితలు అందించండి.
ఇప్పుడు మరల మీ కవిత చదవి ఆలోచించండి. మీరెమైనా తెలియని విషయం చెబుతున్నారా, లేదా తెలిసిన విషయాన్నే చెప్పే విధానంలో ఏమైనా నవ్యత చూపుతున్నారా చూడండి.
Posted by: jhon Reddygaru At: 22, Feb 2010 11:35:55 PM IST adurs basu.....sri sri gari bhavalu..palkayanipisthundi
Posted by: Mr. venkateswarrao anusuri At: 22, Feb 2010 11:14:39 PM IST bAgumdi mI kavita.
Posted by: Bullibasu Bullibasu At: 22, Feb 2010 10:33:13 PM IST
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|