|
|
Articles: Literature | పరిపూర్ణ శృంగారము - Mr. vs giri prasad vs giri prasad
| |
పల్లవి: 'సరస కేళిది 'శ్రీ'-కృష్ణులది
పరిపూర్ణ శృంగార రయమిది'
చరణం: కమలనాభును ఘనసార సౌరభము
కోమలాంగి మేనును నవకముగ అల్లగ
కమలాక్షి సుమ సౌరభముతో శ్యామసుందరాంగుని పరిరంభించెను 'సరసకేళి'
కన్నులుమూసి కడు రమ్యముగ గానము చేసే
చెన్నుమీఱు కృష్ణ చెక్కిలి పై చేరె చుంబనము విన్నాణ కాహళి విరాళి చేతకు వెన్నుడు కెరళి చాటె విరళి 'సరసకేళి' ఒకరి శ్వాస నొకరిది మేయి నంటెను ఏకాంతమున శృంగార చిగురు వేసిన ఎదలు ఏకమయ్యెను, రాసము ఆకసము చేరెను--చిరు చీకటిలో వారు కూరుకుపోయెను 'సరసకేళి' 'గిరి విరచిత {కృష్ణదాసు}'
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|