|
|
Articles: My Thoughts | సంపద - Mrs. uma maheeswari maheeswari
| |
1.తమ జీవితం పట్ల తమకి అసంతృప్తి ఉన్న మనుషులకే అభద్రతాభావం, కోపం, దుఖం ఎక్కువగా ఉంటాయి.
2. తమని తాము ఫ్రేమించుకోలేని వారు , తమ జీవిత విధానాన్ని తాము మెచ్చుకోలేని వారు మారలేనివారు అధైర్యవంతులు.
3. నిజమైన సంపద అంటే పదిమంది ఆ పని చేస్తున్నా మనసు వద్దు అని చెప్తే ఆ పని చేయకుండా ఉండగలగడం.
4. సమయాన్ని తమ చేతుల్లో ఉంచుకో గలగటం, తనకు ఇష్టమైన పని మాత్రమే చేసే స్థితిని సంపాదించడం మనిషికి నిజమైన సంపద.
| Read 6 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|