|
|
Articles: Devotion | విఘ్నేశ్వర వందనం - Mr. venkataramayya putrevu
| |
గౌరీపుత్ర వినాయకం కృపాకరం యశస్కరం
సిద్ధిబుద్ధిప్రదాయకం శంకరతనయం సంకటహరణం
బ్రహ్మాండభాండాదిదేవం గణాధీశం ఈశానసూనం
ప్రణమామినిత్యం ఆద్యం భాస్వరం!!
శ్రీ పార్వతీముఖపద్మదివాకరాభ!గజాననా!
ఏకదంత మహాకాయా భక్తాభీష్టఫలప్రదా!
దేవాదిదేవపరిపూజిత పాదపద్మా!శ్రీకాణిపాక
కూపోద్భవ స్వయంభూ విభ్రాజిరూపా శ్రీ
వరసిద్ధివినాయకా శరణం నీ భవ్యచరణం!!
శ్రీవిఘ్నేశ్వరా ఆదిదేవా పార్వతితనయా
సంస్రితజనార్తిహరణపారీణా!గజాననా!
వేదవేదాంతవేద్యా సిద్ధిబుద్ధిప్రదాయకా
శివతనయా!శ్రీకాణిపాకగణనాయకా
శరణం నీ భవ్యచరణం!!
విశ్వేశా!విశ్వవంద్యా!విఘ్నేశ్వరా!
బాహుదావరతటీ కాణిపాక సుక్షేత్రస్థిత
వరసిద్ధివినాయకా!విజ్ఞానదాయకా!నమామిత్వం
నిత్యం భవతాపహరణా!శ్రీకాణిపాక గణనాయకా
శరణం నీ భవ్యచరణం!!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|