|
|
Articles: Devotion | ఓం నమో సాయినాథా - Mr. Pratap Cherukuri Pratap
| |
సాయి దర్శనం పరమ శాంతికి మార్గం
సాయి చింతనమే మనసుకు కల్గించును నిశ్చలత
సాయి సన్నిధిలో మాత్రమే కల్గును ధ్యాన పారవశ్యం
సాయి స్మరణమే సర్వ పాపహరణం
సాయి సచ్చరిత్ర పారాయణమే ముక్తికి మార్గం
సాయి ధ్యానమే ప్రసాదించును ఆనంద పారవశ్యం
శిష్యుని ధనము అపహరించునట్టి గురువులు గల
ఈ కలియుగమందు శిష్యుల హృదయ
తాపములను హరించి
అజ్ఞానాంధకారాలను పటాపంచలు జేసి
నిత్యమైన జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేయు
సద్గురువు శ్రీ సాయి ఆరాధనయే సర్వ శ్రేష్టం
ఎన్నో వేల జన్మలయందు చేసుకున్న పుణ్య ఫలితం
అద్భుత, అసామాన్య, విశిష్ట
విలక్షణమైన సాయిదేవుని దర్శనం
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|