|
|
Articles: My Thoughts | మతి లేని సతి - Mr. chandukc Chandukc
| |
ప్రకౄతి సాక్షి గా ప్రణయ బంధం తో పరిణయమాడిన ప్రణతి
ప్రాణ ప్రదంగా ప్రేమించే ఫ్రాయమున్న ప్రళయకాల రుద్రుడే నీ పతి
అందంగా వున్నావన్న అహంకారమొవ్వక అందుబాటులోని అతడితో ఆడుకోకే అనుకూలవతి
వలచి వచ్చిన వరసైన వయసున్న వాడిని వరించిన వాసంతి
కళ్ళెదుటే కలహించుకుని కాలుతున్న కాపురాలను కాంచి
కారణం తెలుసుకో నీ ౠణం తీర్చుకో..
మంద బుద్ది తో నిందలేల మచ్చలేని చందురిడిమీద మందమతి
జత కుదిరాక జగడమాడక జంట కలిసాక రగడమానవే జయంతి
పరువుకోసం ప్రాకులాడక పంతాలతో నొప్పింపక
సంసారం సరిదిద్దుకో సంస్కారం పెంపొందించుకో..
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|