| | | | | Female Married January 7 hyderabad Hyderabad homemaker
| Friends: None at this time!
| |
| | haripriya haripriya http://www.telugupeople.com/profiles/KARNAMHARIPRIYA
| haripriya haripriya wrote at: 6, Mar 2013 8:32:09 PM కుటుంబ వ్యవస్ధలో:- తల్లి, చెల్లి,భార్యగా తన పాత్రని చక్కగా నిర్వస్తిస్తూ మగాడి మనుగాదినే మారుస్తుంది .ఆడ దాని అండ లేని కుటుంబ వ్యవస్త్దని ఊహించగలరా? అది కుక్క చింపిన విస్తరే అవుతుంది. కుటుంబ సభ్యులంతా దిక్కు తెలియని తలోదిక్కు దిక్కులేని వారై 'ఆలో లక్ష్మణా' అని అడుక్కు తిన్న ఎవరు ఆధారమవ్వరు. అదే ఓ అమ్మ , ఓ అక్కయ్య, ఓ గృహిణి అండ వుంటే , ఆ ఇల్లు , ఇల్లవుతుంది .ఆ అమ్మ వెన్నె ముకయై ఆడుకుంటుంది.
పూజ్యనీయ స్త్రీని 'బుర్దెన్ ఓర బచ్క్బొనె' అని ప్రశ్నిస్తే నిశ్చింతగా , నిస్సంకోచంగా చెప్పొచ్చు .మగువ తెగువ చూపిస్తే నీ అస్తిత్వం ఏమని ప్రస్నిచుకోవాల్సి వస్తుంది. మగువ మనుగవ కక్షిస్తే , నీ జీవితమే "వడ్డించిన విస్తరి " అవుతుంది. యాత్ర నార్యస్తు పూజ్యంతే , రమే తత్ర దే& I like this! | View / Post Comments | | | haripriya haripriya wrote at: 6, Mar 2013 8:31:44 PM సమాజంలో:- స్త్రీ స్వాతంత్ర్యాన్ని నివ్వేరపడి చూసేవారు కొందరైతే , అభినందించేవారు లేకపోలేదు .ఇంకొందరు కుతకుతలాదిపోతున్నారు. మరల తన్ని ఎలా గతన్లొఅకి నెట్టాలని యోచించేవారు లేకపోలేదు .ఇటువంటి మేధావుల మేధస్సు , ఈ పరిణామాలు ,హత్యలు ,ఆత్మా హత్యలు ,అత్యాచారాలు ,అమానుషాలు ,మగాడు ఒకప్పుడే కాదు ఇప్పుడు కూడా మగాడే .తన ఆధిపత్యం సన్న గిల్లితే , ఎంత నీచ నిక్రుష్టానికైనా వెనుకాడడు .
నారి భేరి :- ఓ వంక కుటుంబ భాధ్యతల్ని చక్క దిద్దుకుంటూ సమాజంలో తనకంటూ గుర్తింపు పెంచుకుని , భాధ్యతయుత పదవుల్ని నిర్వర్తిస్తూ హారతి కర్పూరంలా హారించుకు పోతూ ,తనవారికి వెలుగు వాసనల్ని పంచుతూ మేమేదైనా సాధించగలం ,మా గుండె ధైర్యం సడ్లడు అంటూ ,జవాబు లేని ప్రశ్నగా మిగిలింది నేటి మగువ. I like this! | View / Post Comments | | | haripriya haripriya wrote at: 6, Mar 2013 8:31:11 PM విమెన్ బ్యాక్ బోన్ ఆర్ బర్డెన్
చరిత్ర :- ఏముందీ , ఏ పూట తిరగేసినా యుద్ధాలు , అర్ధాలు ,అనర్ధాలు . కొన్ని రాజ్య కాంక్ష కొరకైతే ,మరికొన్ని రమణుల కోసం సృష్టించిన రణ రంగాలే. ఆ రోజు మగువ మనుగాడనే భద్రత లేని రోజులు .ఒక నాటి మేఘలాయిల దండ యాత్రలు , రాజ పుత్రుల రానా రంగాలు , చరిత్ర తెలియని వరున్దరనుకుంటా అవి మనకు ప్రత్యక్ష సాక్షాలు . రాజ్యమేలినా ,రాజ్య నాసనాన్ని కావించినా ,మగువే మూల స్తంభం. అలనాటి పలనాటి నాగమ్మ ,కాకతీయ వంశంలో రాణీ రుద్రమదేవి ,మగువ మాంచాల చరిత్రనే తిరగరాసిన వీర నారీ మణులు .ఆమె ఎదురు తిరిగితే చరిత్రమే తారు మారు అవుతుంది . సమాజానికి ఆమె బరువా? జీవ నాది వెంనేముకో ప్రశ్నకు సమాధానం సమాజమే చెప్పాలి.
కుటుంబంలో :- పరిస్థితులు కుంతిపడకుండా పాతికో,పితకో,సు 1 person liked it | I like this! | View / Post Comments | |
Recently added Videos: None at this time!
Login to Start connecting with haripriya and over a Million other Telugu people world-wide!
| | | |
|
Advertisements |
|
|
|
Advertisements |
|