వివేకానందరెడ్డి నామినేషన్
కడప : మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వైఎస్ జగన్తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ఆయన వెంట ఉన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ లో వివేకానందరెడ్డి నామినేషన్ కడప కలెక్టరేట్ద్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలతో సందడి నెలకొంది. రెండుసార్లు పులివెందుల ఎమ్మెల్యేగా, రెండు దఫాలు కడప ఎంపీగా బాధ్యతలు నిర్వహించిన వివేకానందరెడ్డి జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి చేశారు.
News Posted: 26 August, 2009
|