నీట మునిగిన పంట పొలాలు
నెల్లూరు : నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల విడవలూరు చెరువుకు గండి పడడంతో పంట పొలాలు నీట మునిగాయి. రుతుపనాల ప్రభావంతో పాటు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కురుస్తున్న వర్షాల వల్ల జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగులూ, వంకలూ పొంగి పొర్లడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
News Posted: 9 November, 2009
|