హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
నిజామాబాద్ : మాక్లూర్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తుపాకితో తనను తాను కాల్చుకొని గంగాధర్ ప్రాణాలు తీసుకున్నాడని సమాచారం. అయితే, గంగాధర్ ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటనేది తెలియరాలేదు.
News Posted: 22 December, 2009
|