కడప : ఒక ఊరికే 20 రేషన్ కార్డ్ లు లేని తరుణంలో ఏకంగా ఒక కుటుంబం అధికారుల కళ్లుకప్పి 51 తెల్లకార్డ్ లను సంపాదించింది. అధికారులు చేపట్టన బోగస్ కార్డ్ లు ఏరివేతలో రాజంపేటలో ఈ ఘటన వెలుగు చూడటంతో అంతా విస్తుపోయారు. కొలిమి వీధిలో ఉంటున్న పాలేటి శివప్రసాద్ రెడ్డి ఐరష్ కెమెరాల కళ్లుకప్పి సంపాదించిన కార్డలను అధికారులు రద్దు చేసారు.