సిక్స్ సిగ్మా సత్ఫలితాలు
కర్నూలు : ఉన్నత విద్యా లక్ష్యాలను సిక్స్ సిగ్మా ద్వారా సాధించవచ్చని రాయలసీమ వర్శటీ పరిశోధక విభాగ ప్రొఫెసర్ ఆనందాచారి పేర్కొన్నారు. నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఉన్నత విద్య ప్రమాణిక విలువలపై చర్చాగోష్టి జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆనందాచారి మాట్లాడుతూ, జపాన్, కొరియా, సింగపూర్ వంటి దేశాలన్నీ సిక్స్ సిగ్మా విధానాన్నే అమలు చేస్తున్నాయని వివరించారు.
News Posted: 6 January, 2010
|