తత్కాల్ కు ఫ్రీ పవర్
కడప : ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లాలో తత్కాల్ సర్వీస్ లకు ఉచిత విద్యుత్తు పథకం వర్తించనుంది. తత్కాల్ సర్వీస్ ల్లో రెండు విభాగాలున్నాయి. కొన్నింటికి పరిమిత బిల్లులు, మరికొన్నింటికి శ్లాబ్ బిల్లింగ్ అమల్లో ఉంది. అయితే వీటికి కూడా ఉచిత విద్యుత్ అమలు చేయాలని నిర్ణయించడంతో 7343 సర్వీసులకు ఈ ప్రయోజనం సమకూరనుంది.
News Posted: 8 January, 2010
|