కర్నూలు : జిల్లా రెవిన్యూ అధికారిగా ఎ సూర్యప్రకాశ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. దీంతో గత కొద్ది రోజులుగా ఖాళీగా ఉన్న డీఆర్వో పోస్టు ఎట్టకేలకు ఖాళీ అయింది. 2006లో ఆయన డోన్ లో ఆర్డీఓగా పని చేసారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందిన ఆయన డీఆర్వోగా నియమితులయ్యారు.