32 కొత్త బస్సులు
కడప : ఆర్టీసీ కడప రీజియన్ కు ఈ ఏడాది 32 కొత్త బస్సులు కేటాయించినట్లు రీజనల్ మేనేజర్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రతీఏడాది లాగే ఈ ఏడాది కూడా కొత్త బస్సులు కేటాయింపునకు ప్రతిపాదనలు పంపడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. అయితే రద్దీగా ఉండే ప్రాంతాలకు 19 బస్సులు, అప్ గ్రేడింగ్ కు 8 బస్సులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
News Posted: 13 February, 2010
|