On the decision of Congress High Command in appointing Jagan as CM in AP Politics at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

ramulu ch's Blogs >> AP Politics

On the decision of Congress High Command in appointing Jagan as CM

అధిష్ఠానానికి ముందు నుయ్యి వెనక గొయ్యి
యయ్యెస్ మర్ణాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలొ జరుగుతున్న ఆంధోళనలు , సామాన్యుల హఠాన్మరణాలు కాంగ్రేసు అధిష్టానానికి నిద్ర పట్టనివ్వడం లేదు. జగన్‌కు ఇస్తే రాష్ట్రం తమ చేతుల్లో లేకుండ పోతుందేమనేది ఒక బెంగైతే, ఇచ్చిన తరువాత సరిగ్గా పరిపాలించలేకపోతే మొత్తం కాంగ్రేసు పాలనకే ఏపీలో ఎసరు వస్తుందేమోననేది మరో బెంగ.
అంతేకాదు సీఎంను చేసిన తరువాత పాలించడం చేతకాకపోయినా జగన్ ఒక బలమైన వర్గాన్ని తయారు చేసుకుని గద్దె దిగమంటే దిగకపోతే ఎట్లా అనేది మరో బెంగ.ఇదంతా అధినేతకు (సోనియాకు) ముందు నుయ్యి వెనక గొయ్యిలాగ తయారయ్యింది.అందుకే అందరినీ డిల్లీకి పిలిపిస్తున్నది,సంప్రదిస్తున్నది . మరోవైపున జగన్ వర్గీయులు ఒక వేళ తమ నాయకుడైన జగన్‌కు సీఎం పదవి కట్టబెట్టకపోతే ఎట్లా అని అధిష్టానం పట్ల వ్యతిరేకతతో ఉన్న కాంగ్రేసు వారిని ఒక్క ఏపీలోనే కాక ఇతర రాష్ట్రాలలో కూడగట్టె ప్రయత్నంలో ఉన్నట్టు వినబడుతున్నది.అందుకే అధిష్టానం ఎటూ తేల్చుకోలేక పోతున్నది.
-



 
Be first to comment on this Blog Post!
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.