Active Blogs | Popular Blogs | Recent Blogs ఒక పనిని అందరు కలసి చెయ్యడాన్ని టీం వర్క్ అంటారు. ఇంటిలొ కుటుంబ సభ్యుల మద్య కూడా ఇది సరిగా ఉంటే ఆ ఇల్లు నందనవనం అవుతుంది.
టీం లో అతి తెలివిగలవాళ్ళు కొందరు ఉంటారు.బద్దకస్థులు కొందరు ఉంటారు. వీరినందరిని కూడగట్టు కోవడం నాయకత్వ లక్షణం.
ఇంట్లో కూడా నాయకుడు సరిగా ఉండాలి భాద్యత వహించిలీడర్ కావాలి.
టీం వర్క్ లో ఒకరి పై ఒకరికి అవగాహన ఈం పని చెస్తున్నాం అనేది అందరు తెలుసుకోవటం ముఖ్యం. పని మీద ఉత్సాహం లేకుండా, వేరే ఉత్సాహాలు ఉన్నవారికి జీవితంలో వందకు 5 మార్కులకన్నా ఎక్కువ రావు.
ఈ కథ యండమూరిగారి కలం నుంచి వెలువడినది.ఇక్కడ రాస్తా చదవండి.
-----
ఎనిమిదిమంది ఎం.బి.ఎ స్టూడెంట్స్ మరుసటిరోజు టీం వర్క్ అన్న సబ్జెక్ట్ పై పరీక్ష రాయాలి. ముందురోజు ఫ్రెండ్షిప్ డే రాత్రీంతా బాగా ఆనందించి పరీక్షకు ప్రిపేర్ కాలేదు. అందువల్ల వాళ్ళు తెలివిగా ఒక ఎత్తు వేసారు. చేతులకు గ్రీజు , దుమ్ము వ్రాసుకుని ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళారు. రాత్రి ఫంక్స్తిఒన్ నుంచి వస్తుంటె టైర్ పంచర్ అయింది స్పేర్ టైర్ లేనందువల్ల పంచర్ అయినదాన్ని తిసుకుని ఎంతో దూరం వెళ్ళి బాగుచేయించుకు రావలసి వచ్హిందనీ, అందువల్ల రాత్రి అంతా నిద్ర లేదు అని పరీక్ష మరో పది రోజుల తరువాత పెట్టమనీ కోరారు. ప్రొపెసర్ వప్పుకున్నారు.
పదిరోజుల తరువాత వారిని దూరదూరంగాకూర్చోబెట్టి పరీక్షా పత్రం ఇచారు. అది ఈ విదంగా ఉంది.
1) పదిరోజులక్రితం మీరు వెళ్ళిన కారు ఎ చక్రం పంచరైంది? ముందుదా వెనుకదా? కుడివైపుదా ఎడమవైపుదా? (95 మార్కులు)
2) టీంవర్క్ కొకావలసినముఖ్య లక్షణం ఎమిటి? (5 మార్కులు )
అందరికి అయిదు మార్కులే వచ్హాఇ .తమ తప్పు తెలుసుకున్న అందరూ దాదాపు ఒకె సమాదానం వ్రాసారు.."ఎ పనిచేసినా, ఎ అబద్దం ఆడినా మొత్తం టీం అంతా కలిసి చర్చింది పూర్తి అవగాహనతో చెయ్యాలి.."
 uma maheeswari maheeswari | Tappu lu cheyamani cheppadam ledu Rada gaaru ........heading chadavandi ee pani chesinaa kalasi cheyyandi annadi meaning daaniki. ( Teamwork )
Posted at: 22, Nov 2009 4:27 AM |  rama krishna | good
Posted at: 21, Nov 2009 11:28 AM |  uma maheeswari maheeswari | aa Panthulu gaaru mee lanti vallemo Veje. anduke alaanti alochana vachhindi anukuntaa.
Posted at: 20, Nov 2009 10:52 PM | (1).jpg) leelarani annam | chala bagundi yuktha
Posted at: 20, Nov 2009 8:07 AM |  uma maheeswari maheeswari | tq andariki ..........mee Vimarsalu and Pogadtalu ane Raallu ........naa Rachanaa vyasangaaniki mylu Raallu anukuntaanu.
Posted at: 19, Nov 2009 8:09 AM |  Uday uday | dinikanna Samskaaram chala bagundi
dintlo meru chepindi emiledu anta Yandamuri garide vrasaru
mee samskaaram article chala mature ga vundi
Posted at: 19, Nov 2009 6:21 AM |  Rama Krishna Rao A | wah,wah,Uma.chalabagundi.Nenepani chesinaa team buildup chese chesta.Good
Posted at: 19, Nov 2009 0:26 AM |  msk msk | ha ha bavundi - chala bavundi Madam - thanks for this.
Posted at: 18, Nov 2009 9:46 PM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|