Active Blogs | Popular Blogs | Recent Blogs
ఎంసెట్ యుద్ధం లో వీరోచితంగ వోడిన నాకు L.V.E.C స్వాగతించింది. శంకర పురం బస్సు స్టాప్ లో దిగి, మా నాన్న తో సవకు చెట్లు దాటుతుండగా కానపడ్డ ఆ భవంతి పేరు L.V.E.C. కుడి పక్క నాలుగు ఎడమ పక్క నాలుగు గదులు నడుమ కొబ్బరాకుల కింద చైర్ మాన్. మిట్ట మధ్యానం చూడ చక్కని దృశ్యం. ఈ భాదలో వుండగా " నాయన భాకసుర తిన్దువ్ రా" అని ఒక చక్కని పిలుపు(father) తింటున్న నాకు ఒక చిన్న సందేహం,' అమ్మాయిలు వున్నారా అని' వెంటనే దర్శనం ఇచింది ఒక భీకర ఆకారం(మంచి అమ్మాయి లే) అది చూసి సొమ్మసిల్లి ఇక కాలేజీ కి ఏమి పొతం లెయ్ అని హాస్టల్ కి వచ్చి నడుం వల్చ్చాను. కళ్ళు తెరిచీ సరికి నువ్వు ఏదో చార్ట్స్ డ్రా చేస్తున్నావ్ అమ్మో ఇంట్టేలిజంట్ అనుకున్న, ఐన అనుకున్నవన్నీ నిజాలు కావు కదా(kidding). పక్క రోజు ఉదయం అల హాస్టల్ మీదకి వచ్చిన నాకు ఒక దృశ్యం తారస పడింది. సంవచారాల తరబడి ఎండిన పిల్ల కాలవ(near to hostel ) దాహం తో ఎదురు చూస్తున్న చెట్లు " యా వూరు మీది" గోదావరి యాస లో నీ పిలుపు. వాచీ నవ్వు ని ఆపుకుంటూ నెల్లూరు అని సమాధానం ఇచ్చను.మీకు ఏంటి 5 గంటల్లో వెళ్లి పోతావ్, మీము ఈరోజు ఎక్కితేయ్ రేపు ఇంటికి వెళ్లి కఫ్ఫే తగుతం. అప్పుడు అర్థం కాల తరువాత తెలిసింది మీ వూరి వాళ్ళు అంత అంతెయ్ అని :-)
కమ్మని పరిచయాలు ..... మదినిండిన జ్ఞాపకాలు..... విడతీయలేని అనుభంధాలు..... చక్కు చదరని నాలుగు ప్రతిబింబాలు ........ ఇదీ నా కాలేజీ స్నేహ గీతం ~~~~~~~ సంపత్ కుమార్ రెడ్డి ~~~~~~~
.jpg) sampath reddy | trill sir ekkadiki poyaru
Posted at: 29, Nov 2009 11:36 PM |  uma maheeswari maheeswari | Trilok em ayinidi .......anni comments delite chesaav
Posted at: 28, Nov 2009 4:45 AM |  uma maheeswari maheeswari | evari aanandam vaallade ........evari vaadana vallade .......okari kosam okaru tama abipraayalanu maarchukonavasaram ledu .......prati okkariki oka Mudra untundi. (vyakthitvapu mudra ) adi vaalla brand. evaro edo antunnaaru ani baada padavalasina avasaram ledu ...........mosedi valla nolle kaani mana meda kaadu kadaa.
Posted at: 27, Nov 2009 8:50 AM |  uma maheeswari maheeswari | enti baagundi Sampath .........thittukune vallanu , kottukune vallanu vaarinchalsindi poyi chustaa antaavaa ........india , america vaadanalo chainaa laabapadinatlu undi nee vaalakam chustunte.
Posted at: 27, Nov 2009 3:19 AM | .jpg) sampath reddy | Bagundi bagundhi, meeru ikkada ilaney thittukuntu vundandi nenu prekshaka pathra vahisthanu .... :-)
Posted at: 27, Nov 2009 2:20 AM |  uma maheeswari maheeswari | Nuvvu kotta kadaa sampath neeku alaane anipistundi ...........ayinaa ee sangramam ee naatidi kaadule .........tp unnappati nunchi jarugutune undi .........mudo prapancha yuddam laa ..........nuvva , nenaa ani .........kaani eppatiki ayinaa Gandheya vaadame gelustundi ani telusukoleka potunnaadu ante ee Ugra Narashimhudu ..........pch sare le
Posted at: 26, Nov 2009 10:49 PM | .jpg) sampath reddy | enti andi meeru vadhilithey koteskuney tattu vunnaru, baboi kotta kada jeerninchukoleka pothunna :::::::-)
Posted at: 26, Nov 2009 8:59 PM |  uma maheeswari maheeswari | Gummadikaayala donga evaru ante bujaalu tadumukunnatlu undi Trilok
Posted at: 26, Nov 2009 6:22 AM |  uma maheeswari maheeswari | Pranteeya abimaanam ...........Bashaabi maanam ............Deseeya abimaanam .......goppave haani kalagananta varaku itarulaku .
Posted at: 25, Nov 2009 10:38 PM | .jpg) sampath reddy | guru varya meeku nenu nellore ani ela thelisindho, mahanu bhavulu. Idhi naa best friend kosam vrasanu, vadu US lo vunnadu,
Thanks
Posted at: 25, Nov 2009 9:36 PM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|