Active Blogs | Popular Blogs | Recent Blogs ఒంటరైన నాకు కంటి నీరే తోడు
వెంట తోడులేని దారిలో బాటసారిని నేడు
ఎంతవరకు ఈ పయనం
ఎందుకొరకు ఈ గమనం
నా తొలి అడుగు నేడు ఒంటరే
ఆ అడుగు వెనుక రేపు ఎందరో
భావితరాల బాటలో తోడులేని నడక అలుపైనా
చివరికందేది మనకి గెలుపే
అంతవరకూ నా పయనం
అందుకొరకే న గమనం
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|