Active Blogs | Popular Blogs | Recent Blogs హలం దున్నితే పంట
కలం దున్నితే పాట
పంట కడుపు నింపితే
పాట మనసు నింపుతుంది
కడుపు నిండిన కన్ను కలలు కంటే
మనసు నిండిన కన్ను కళలు కంటుంది
కల కంటి పొరల్లో కరిగిపోతే
కళ గుండె పొరల్లో నిలిచిపోతుంది
కలను ఆస్వాదించు ,కళను ఆరాధించు
కలను నిజం చేసుకో ,కళను ఆ కలకు బాట చేసుకో
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|