Active Blogs | Popular Blogs | Recent Blogs నీ చూపు కిరణాలు సోకి
నింగి సరసున విరిసె సూర్యకమలం
నీ వైపు చరణాలు సాగి
కైతలెన్నో వ్రాసె నా కలం
నీ మోము చందాలు చూసి
మబ్బు చాటు దాగె చంద్ర వదనం
నీ ప్రేమ భారాన్ని మోసి
ఆణువణువూ పులకించే నా హృదయ సదనం
నీ చరణ మంజీర రావాన పలికే కల్యాణి రాగం
నా కవనామృతధార భావాన ఒలికే త్రివేణీ వేగం
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|