Active Blogs | Popular Blogs | Recent Blogs మనసుకే తెలుసు మనసు వేదం
కనులలో దాగు హృదయ నాదం
ప్రేమకై వ్రాయు మధుర గ్రంధం
ఇది దేవుడే ఆడు జతల జూదం
ఒక మధుర గానమే పెదవి దాటెనే విరహ బాధలోనే
ఒక పాట నే పాడినా
ఆ పాట నిను చేరినా
ఏ రాగమై వినిపించెనో
ఒక మౌనమై మరుగయ్యెనొ
జాడైన చెప్పవు మనసంత కరుకుతనమా
తిరిగైన చూడవు నేనంటే అలుసుతనమా
పూలెన్నో నే కూర్చినా
నినుచేర నీకంపినా
నీ అడుగుకై అవి వెతికెనో
నీ అడుగులో అవి చితికెనో
బదులైన చెప్పవు నను చూస్తె నీకు పరిహాసమా
నా చెంత చేరవు కన్నీటితో నాకు సావాసమా
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|