Active Blogs | Popular Blogs | Recent Blogs రామా రఘు రామా కరుణామయ జానకి రామా
రామా శ్రీ రామా శరణాగత రక్షక రామా
పావనమౌను నీ పవనము సోకిన
పవనాత్మజ మది నివాసిత రామా
నీ పదమంటిన నీ పదం అంటినా
శుభమే కలుగును దశరధాత్మజ గుణాభి రామా
నీ దయ చూపిన , నను దయ చూచిన
నిన్నే కొలిచెద సీతా పరిణయ కళ్యాణ రామా
నీ దరి చేరిన , నను దరిచేర్చుము
నిన్నే వేడితి చింతానాయక జయ రామా
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|