Active Blogs | Popular Blogs | Recent Blogs నిండు జాబిలి ఉలిక్కిపడునేమో పండు వెన్నెల నీలో చూసి
గండు కోయిల కునుకు తీయునేమో నీ గళములో పడక వేసి
నిండు గోదారి ఉరకలాపునేమో మాయదారి నీ కులుకు చూసి
రెండు కనుబొమ్మలు మూతపడవేమో ఆ బ్రహ్మ అద్దిన నీ మేని తళుకు చూసి
బొండుమల్లెలు వాడిపోవునేమో నీ చిరునగవుల మిణుకు చూసి
 Srinivasulu Reddy Palavalli | adi tittu kaadandi....godaarike teliyani daari.. maayadaari needi ani....anyway thnak you
Posted at: 30, Nov 2009 1:17 AM |  TP TP READER | Antha baane undi kaani madhyalo aa maayadaari thitlu yentandi baabu.......
Posted at: 30, Nov 2009 0:57 AM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|