Jai Superstar Jai Jai Superstar....
ee cinema kevalam superstar kosam chudocchu..
Iragadeesadu..Appatiki ippatiki ade vedi ade vadi..
Chatrapathi Sivaji role ki oka ardham tecchadu..
Andari manusallo vundi pothadi peddayana action..
Ika cinema lo migatha antha sollu
Posted by: Mr. lakshman reddy reddy At: 1, Jul 2007 8:53:30 PM IST)) thokkalo gaalu andaru heros/directoirs ayithe..ittage vuntadhi!
That's right! That's the big problem today in every field. There are so many half knowledge fellows everywhere!!
Posted by: Mr Suresh KVS At: 30, Jun 2007 2:07:07 AM ISTthokkalo gaalu andaru heros/directoirs ayithe..ittage vuntadhi!
Posted by: Mr. Bomma Bommma At: 29, Jun 2007 10:47:37 PM ISTచంద్రహాస్ చిత్ర సమీక్ష మరింత వివరంగా ఉండిఉంటే బాగుండేది.సమీక్ష రచయిత హడావుడిగా సమీక్ష చేసినట్లు కనపడుతుంది.చెప్పాల్సిన అంశంలో స్పష్టత లోపించింది. సమీక్ష ఆధారంగా తెలుసుకున్న విషయాలను బట్టి ఛత్రపతి శివాజీ పాత్ర ధరించాలనేది సూపర్‌స్టార్ కృష్ణ చిరకాల వాంఛ.దానిని చిత్రనిర్మాత సద్వినియోగం చేసుకోలేదనేది సుస్పష్టం. మంచి ఇతివృత్తాన్ని, మంచి టైటిల్ దుర్వినియోగం చంద్రహాస్ విషయంలో జరిగింది.చారిత్రాత్మక ఇతివృత్తాలతో చిత్రాలు నిర్మించాలనుకునేవారికి, అటువంటి సినిమాలను చూడాలనుకునేవారికి చంద్రహాస్ ఓ హెచ్చరిక.
థూళిపాళ్ళ మహేష్