Posted by: Mr. King Lokesh At: 17, Aug 2007 7:35:20 PM ISTrey gogoneni, neeku ganta vaachi potumdi...Can't u argue with proper language.
Posted by: Mr. బుడుగు At: 17, Aug 2007 7:17:23 AM ISTఓ బుజ్జీ...
అవును నేను చిరంజీవి అభిమానినే.... అంత మాత్రాన వేరే నటుల సినిమాలు మొదటి రోజు చూడకూడదా..
నిన్న ఆగష్టు 15 సెలవు కదా.. ఇక ఫ్రెండ్స్ అందరం కలిసి సినిమాకి వెళ్ళాం.
మా జీవీ ఏంటి ???? నాకు అర్దం కాలేదు..
నేను వేరే చోట్ల రివ్యూస్ చదివి సినిమా గురించి కామెంట్ చేయట్లేదు. సినిమా చూసి చెబుతున్నాను.
సినిమా లో ఒక గంట సినిమా కట్ చేసినా, సినిమా అలాగే వుంటుంది. స్క్రీన్ ప్లే అంత అధ్వాన్నంగా వుంది.యమ ధర్మ రాజు ని ఏమో యమ అధర్మ రాజు గా చూపించాడు. సినిమా నిసాగ దీసి సాగదీసి సావ గొట్టాడు లే..
Posted by: Mr. బుడుగు At: 16, Aug 2007 9:12:05 AM IST buDugu .. oka siru faan ni ani cheppukonE nuvvE modaTi rOju sinimaa choosaav anTEnE ardam avutunadi lE :))
chooddaam aagu sinimaa E disalO velutundO .. asalu lanDan gatO :)
mari es.Di.ji ki ichchina rivyuu Emayyindammaa ee EDupu ?? appuDu teliyalEda anyuuTral aaDiyan~s gurinchi ?? eenaaDu gurtuku ochchaaraa vaALLu raajakIyanaayakulla pravartistunnaavE buDugu
E saiT raasindi sinimaa dobbindi ani aakhariki mI jIvi kooDA 3 ichchaaDE :)
Posted by: బుజ్జిది At: 16, Aug 2007 1:22:26 AM ISTrey gogineni gaa,
nenu cinema choosaa raa!!!!
nuvvu janaala madya thiragavaaa....
voori lo amdaram anukumtunnanM kadaraa....
cinemaa dobbimdani....
jambara bambho....
naa maata vinaraa
Posted by: Mr. బుడుగు At: 16, Aug 2007 0:16:56 AM ISTvenkat mohamataniki poi edo techhukunattu undi review lo anta seen cinemaki ledu nidivi ekkuva story takkuva pyga bavunna pata(nunu gu misalode sunita padindy)saganiki pyga lepesi oka charanam matrame picturise chesaru. inko tappentante senior NTR ni kincha parustu ayana gontu anukaristu chinapilladi muddy kadagadam votlakosam jr ntr mide chitrikarincharu.yamagola lo unna grip camedy e cinemalo lopinchayi.e cinema repeated audince sangaty devuderugu reguler audience kuda doubte so e cinema kuda sankra dada bata pattinatte.
Posted by: ravigaru At: 15, Aug 2007 11:12:38 PM ISTYamudiki Mogudu: The concept of heroine harassed by uncles for her money. (the dual roles in Yamudiki Mogudu film are replaced with heroine (Priyamani) and Hero character.
Posted by: Mr. బుడుగు At: 15, Aug 2007 11:03:48 PM ISTఓ బుజ్జీ....
ఈ రివ్యూ రాసినవాడి ధైర్యానికి మెచ్చుకోవాలి... ఎందుకంటే....సినిమా పోయిందని మధ్యాన్నానికే జనానికి తెలిసిపోయింది...ఇలాంటి చవకబారు దొంగ రివ్యూలతో వచ్చే లాభం ఏమి లేదు.. పైగా ఈ సైట్ కి వచ్చే న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఈ రివ్యూ ఉద్దేస్యం అర్ధం అవుతుంది..
బాబూ రివ్యూవర్ ,
ఒక్క విషయం గుర్తు పెట్టుకో ...ఇలాంటి రివ్యూస్ తో అభిమానులని ఆకట్టుకోవచ్చేమో కాని... ప్రేక్షకులని కనీసం దియేటర్ దగ్గరికి కూడా తీసుకు రాలేరు... కష్టపడి... నాలుగు పేజీల సొల్లు రాసావు కాని... లాభం లేదు అమ్మా!!!!
Posted by: Mr. బుడుగు At: 15, Aug 2007 10:59:05 PM IST venkaT gaaru naachOrE naachO ! evaDI gaja donga paaDindi mamata mOhan daas kaadanukunTA
aa pilla paaDindi ' Olammi tikkarEgindaa ' paaTa
okka saari chooDanDi sinimaa baagunna aanandam lO kanfyuuj ayyaarEmO
Posted by: బుజ్జిది At: 15, Aug 2007 9:49:10 PM IST