'overallga gorintaku pandaledu' this is our great venkat's review..
The movie successfully completed 50 days in 126 centres..
Posted by: Mr. v s n sharma yadavalli At: 20, Sep 2008 8:28:20 PM ISTఅయ్యా వెంకట్ గారూ...రివ్యూ రాసేముందు సినిమా జాగ్రత్తగా చూడాల్సింది..
రాజశేఖర్ ద్విపాత్రిభినయం వరకు బానే వుంది.
మీరాజాస్మిన్ ద్విపాత్రాభినయం చిత్రంలో లేదు..పెద్ద రాజశేఖర్ భార్య మీరాజాస్మిన్ కాదు...సుజిత...