ఈ మధ్య వస్తున్న చెత్త సినిమాల మీద ఈ సినిమా చాలా బాగుంది.ముఖ్యంగా జగపతి బాబు నటన సినిమాకి హైలెట్. అతని నటనలొ మంచి Maturity (ముఖ్యం గా చివరి సీనులో)కనిపించింది.స్నెహం మీద మంచి సినిమా తీసినందుకు ముందు మళయాళ చిత్రసీమను అభినందిచాలి. రజని అభిమానుల కోసం ఒక ఫైట్ సీను కూడా షూటింగ్ సీను లాగా పెట్టి వుంటే బాగుండేది. ఇలాంటి నూతన అలోచనలతో, కొత్త కధలతో తెలుగు మరిన్ని చిత్రాలు రావాలి.....సీతారం
Posted by: Mr. SITARAM CHERUVU At: 16, Aug 2008 1:13:28 PM ISTchAlA bAguMdi
e smayamlo je.sI prabhAkar reDDy babrbber pyna chesina vAkhylaku 'kathanayakuDu'cinemA shakaristundi!
Posted by: Mr. Hema Kumar At: 2, Aug 2008 7:30:53 AM IST