Comment and Discuss on TeluguPeople.com Cinema News
TeluguPeople
  are the trend-setters
 
Cinema: Reviews
'%n&En&iMtE%' rivyU
  Page: 1 of 1    
Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
Certain unpleasant/inaccurate comments on this film made me to write . ఈసినిమాను నాఫ్రెండ్‌తో కలిసి 1స్ట్ నాడు చూసేందుకు పోతే 50రూపాయిల టిక్కెట్ట్ 70రూపాయీలడిగారు. బ్లాకులో కొనడం ఇష్టంలేక ఆరోజు వదిలేసి మళ్ళీ 3 తేదీనాడు వెళ్ళాము.ఆశ్చర్యం అన్ని టిక్కెట్లు ఈజీగా దొరుకుతున్నాయి. అన్ని క్లాసుల్లో కూడా జనం చాలా పలుచగానే ఉన్నారు.సినిమా అస్సలు బాగాలేదోమో అందుకే రష్ ఇట్లా ఉంది అనుకుంటూనే మరో సినిమాకు వెళ్ళే తైమూ,ఒపికా లేక కూర్చుండిపోయాము.మొత్తం చూసినాక ఇద్దరమూ బాగానే ఉంది అని టీర్మానించాము.అట్లని సినిమాలో విమర్శించాల్సిన విషయాలు లేవనికాదు.ఐతే ఇక్కడ కొందరు విమర్శించుతున్న స్థాయిలో అందులో తప్పులు లేవు. సినిమాలో దర్శకుడు పూరీ ఒకవైపు ఒకడు దర్శకుడు కావాలని,ఒకతె హీరోయిన్ కావాలని,మరొకడు నిర్మాత కావాలని ఎట్లా తపిస్తారో చూపిస్తూనే,మరోవైపు ప్రతిభలేని దర్శకులు అందులో పనిచేసేవాళ్ళను ,నిర్మాతలను కూడా ఎలా తిప్పలుబెడతారో ప్ర్తిభావంతగానే కథ పూర్వకంగా చిత్రించారు. ఒకవైపు ఒక సినిమా కథను నడిపిస్తూనే సినిమా వాళ్ళ తిప్పలు ,సమస్యలు చూపించటంలో తన ప్రతిభను కనబరిచారు,దర్శకులు పూరి. ఐతే సామాన్యుడు చూసి బాధ పడి తన సింపతీని వ్యక్తం చేయగలిగిన రీతిలో మాత్రం టియలేదు.కొన్ని అనవసరపు ఫైట్లు,అస్సలు ఆకట్టుకోని డాన్సులు,పాటలు ఈ సినిమాను నిజంగానే పాడు చేశాయి.ఒకవైపు సీరియస్ కథ,సినిమా జీవుల బాధలు చూపిస్తున్నప్పుడు అవికూడా చూపకుంటే సీట్లలో ప్రేక్షకులు అసహనంగా మెదులుతారో ఏమోనని అటువంటివి పెట్టినట్లున్నారు. అవి ఇంకా సారవంతంగా ,అంటే శ్రావ్యమైన పాటలతో,కనువిందైన డాన్సులతో సినిమా తీసివుంటే అందులో తప్పులు చాలా తక్కువగా కనిపించేవి.డైలాగులు స్పష్టంగానేవున్నా,సీరియస్ విషయాలకు సంబంధించినవి కాబట్టి,జోకులుకూడా కలిసి వున్నప్పటికి ప్రేక్షక మహాశయులు తగిన విధంగా ఎంజాయ్ చెయ్యలేదనే అనిపిస్తున్నది. పైన చెప్పిన ద్రుశ్యాలు తప్పించి దర్శకుణ్ణి తప్పుబట్టాల్సినవి అంతగా లేకున్నా ప్రేక్షకులతోపాటు రివ్యూఇస్ట్‌లు కూడా తప్పుబట్టడం బాగాలేదు. - Ramulu

Posted by: Mr. ramulu ch At: 5, Jan 2009 8:39:49 PM IST
పాపం సెన్సార్ వాళ్ళ కత్తెరలు తుప్పుపట్టినట్లున్నాయి. కేవలం నారాయణ మూర్తి సినిమాలకే వాటికి పదును పెడతారనుకుంటా. ఈ సినిమా పబ్లిసిటిలో వేసిన హీరో, హీరోయిన్ శృంగార భంగిమలు (పెద్ద పెద్ద Posters హైదరాబాద్ నిండా అతికించినా) వారి కంటికి కనబడలేదులా వుంది. వీటిని పార్టీలతో నిమిత్తం లేకుండా మహిళలందరూ (నన్నపనేని రాజకుమారి, గంగా భవాని,తదితరులు) ఖండించటం, వెంటనే నిర్మాతలు/Distributors వాటిని తొలగించటం మంచి మార్పే. ప్రస్తుతం పెరిగిన రేట్లతో కనీసం 3,4 వందలు ఖర్చు పెట్టనిదే ఒక Family సినిమాకు వెళ్ళలేము. మరి అటువంటప్పుడు బాగుందో,లేదో Review చదివి వెళ్ళటం తప్పదు.

Posted by: Mr. SITARAM CHERUVU At: 25, Dec 2008 10:06:56 PM IST
pUri bAgA poMgiMdi...TaiM vachchiMdannamATa.

Posted by: Bullibasu Bullibasu At: 23, Dec 2008 10:29:21 PM IST
8$ ante vadi jebu lo nundi istunnada.. vadiki akkada dikku leni sinma lu kooda ikkada baga adincharu. adi NRIs..

Posted by: Mr. kumar w At: 19, Dec 2008 2:05:14 AM IST
nameste sir, Ealagaithee.. Ravi Teja Enthe.. Purijagnadam Gathe Anthe.. Media Review is also Correct.

Posted by: Mr. Hema Kumar At: 18, Dec 2008 9:02:47 PM IST
  Page: 1 of 1    
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training