వర్మ, నీకు వదంతులు కొత్త కాదు, కాక పోతే కొత్త వదంతులు లేవు అని నీ బాధ, జనరల్ అందరు నిన్ను సై కో, మెంటల్,కర్ర కి చీర కడితే వంపులు తిరుగుతావనీ, నీవు పట్టుకున్న కోడి కి మూడు కాళ్ళు అని, ఒకే హీరోయిన్ ని పట్టుకుని వేళాడతావని పాపం అన్ని చల పాత వదంతులు.... అందుకే నీకు విసుగు