Comment and Discuss on TeluguPeople.com Cinema News
TeluguPeople
  are the trend-setters
 
Cinema: Spot News
ఐరెన్ లెగ్ ఫ్యామిలీకి సాయం
  Page: 1 of 1    
Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఒక చిన్న నటుడి కుటుంబానికి సహాయపడలేనంత దౌర్భాగ్యస్థితిలో ఉందంటే, అంతకన్న ఆత్మవంచన మరొకటి లేదు. చిన్న పాత్రలు వేసిన, పెద్ద పాత్రలు వేసినా, నటులు నటులే. పైగా గునుపూడి విశ్వనాథ శాస్త్రి అలియాస్ 'ఐరన్ లెగ్ శాస్త్రి' ఎప్పుడో జూన్X 2006 లో చనిపోతే ఇన్నాళ్ళకు నలుగురినీ భిక్షమెత్తి 55 వేల విరాళం యివ్వడం, దనికి పబ్లిసిటీ ఇవ్వడం శోచనీయం. అయినా, సాటి నటుడిగా స్పందించిన కాదంబరి కిరణ్ కుమార్ అభినందనీయులు. ఈ మొత్తం సంఘటనలో విషాదం ఏమిటంటే,గునుపూడి విశ్వనాథ శాస్త్రిని 'ఐరన్ లెగ్ శాస్త్రి' గా చూపించి, పలు చిత్రాలలో తన్నించి, తుచ్చమైన కామెడీ ద్వారా కాసులేరుకున్న సినిమా రంగం, ఆయన మరణానంతరం కూఢా అంతే తుచ్చంగా, నీచంగా ప్రవర్తించడం. Shame on the MAA

Posted by: Mr. Srinivas Noojilla At: 8, Mar 2010 1:21:52 PM IST
yaa donga naakodukulu...

Posted by: Mr. RAVINDRA V At: 5, Mar 2010 5:35:40 PM IST
  Page: 1 of 1    
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training