అందుకే నిర్మాతనయ్యా: శివాజీ
?ఇక నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు
-ఇటీవల ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొత్త చిత్రాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించాలని అనుకుంటున్నాను. మంచి బ్యానర్, మంచి దర్శకుడు, స్క్రిప్టు వంటి వన్నీ చూసుకుంటున్నాను. ప్రస్తుతం సొంత బ్యానర్ చిత్రంలో మాత్రమే నటిస్తున్నాను.
?మీ సొంత బ్యానర్ సినిమా గురించి...
- ఇందులో నేను స్టూడెంట్ గా నటిస్తున్నారు. ప్రేమ, వినోదం కలగలిసిన చిత్రమిది. ఇంజనీరింగ్ కాలేజీ నేపథ్యంలో సినిమా ఉంటుంది.
?ఇక రెగ్యులర్ గా సినిమాల నిర్మాణం ఆశించవచ్చా
- నిర్మాతగా నా తొలి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ప్రేక్షకాదరణ లభిస్తే తప్పనిసరిగా సొంత బ్యానర్ లో చిత్ర నిర్మాణం కొనసాగిస్తాను.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|