రవితేజ 'కత్తిలాంటోడు'
ఇడియట్, వెంకీ, విక్రమార్కుడు, దుబాయ్ శీను, కృష్ణ, కిక్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో క్రేజీ హీరోగా ఎదిగిన రవితేజ కథానాయకుడుగా రెయిన్ బో రీల్స్ పతాకంపై ఓ కొత్త చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నారు. ఈ చిత్రానికి కత్తిలాండోడు అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇందుకో సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ఆ సంస్థ తెలియజేసింది. రవితేజ ప్రస్తుతం 'డాన్ శీను', 'మిరపకాయ్' చిత్రాల్లో నటిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|