|
|
Articles: Moral Stories | noukaru kOsaM | |
| మనిషి కి మనిషి సాయపడటం వేరు. మనిషి మీద మనిషి ఆధార పడటం వేరు.ఇది వెట్టి చాకిరీల బానిసత్వాల కాలం కాదు. జీవన శైలి లో మార్పులే ఆటోమేషన్లకీ దారి తీస్తున్నాయి. నమ్మకం నీద పరీక్షలంటే పని వారు చికాకు పడటమే కాదు కోపగించుకుంటారు కూడా.కాలం తో పాటు నీతులు కూడా మారాలి. అయినా విసిగెత్తించే రంగురంగుల టి వి ప్రోఘ్రామ్స్ మధ్య కృష్ణ గారి మోరల్ స్టోరీ బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినంత హాయిగా వుంది.
Posted by: Mr. Naveen P At: 23, Dec 2008 7:44:05 PM IST
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|