|
|
Articles: Recipes | తిరివేశం - Mrs. seetha suri
| |
కావలసిన పదార్థాలు :
సగ్గుబియ్యం...ఒక కప్పు
పంచదార ... ఒక కప్పు
నెయ్యి ... ఒక కప్పు
కొద్దిగా సారపప్పు
పాలు ... రెండు కప్పులు
తయారుచేసే విధానం :
ముందుగా సగ్గుబియ్యం పాలతో ఉడికించాలి. అడుగంటకుండా నెయ్యి వేస్తూ కలపాలి.
సగ్గుబియ్యం బాగా ఉడికిన తరువాత పంచదార వేసి ఉడికించాలి. బాగా దగ్గర పడ్డాక దించేయాలి సారపప్పుని నేతిలో వేయించి కలపాలి. అంతే ఘుమఘుమలాడే తిరివేశం రెడీ.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|