|
|
Articles: Devotion | నిత్య ప్రార్ధన - Mrs. Kanaka Durga
| |
భగవంతునికి అత్యంత ప్రీతికరం కరుణా గుణం
ఇతరుల ఆనందాన్ని తనదిగా భావించటం
ఇతరుల కష్టాలకు స్పందించటం
నిత్య దైవ ప్రార్ధన
తన ధన సంపాదనలో ఇతరులకు
చేతనైనంతగా సహాయం చేయటం
ఉత్తమ సంస్కారం ఉన్న వారు
ఆ సర్వేశ్వరునికి సదా ప్రీతిపాత్రులు
శ్రీహరి హృదయంలో వారి స్థానం సుస్థిరం
ఆయు: ఆరోగ్యాలతో, సుఖ సంపదలతో
లోకాస్సమస్తాస్సుఖినోభవంతు అన్నదే
మన నిత్య ప్రార్ధన కావాలి
ఇతరుల వేదనలో తాను ఉపేక్ష వహించి
తన సుఖాలకు మాత్రమే
ప్రాధాన్యతనిచ్చు వారు మహా పాపులు
స్వార్ధం గల మానవులు భగవంతునికి
సదా దూరమౌతారు, జన్మ నిష్ఫలం
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|