|
|
Articles: Poetry | నానీలు - 48 - Miss kumari kumari
| |
ఆడువారి మాటలకు
అర్థాలు వేరులే..
అందుకే
'పోరా'లో 'ప్రేమ' ఉంది..
'పోవే'లో పొగరుంది..
'మగాడు'లో గాడుంది..
అందుకే వారు
మగ మారాజులు..
లోకో భిన్న రుచి..
'పెళ్ళి'
పురుషునికి ఆయుధం..
స్త్రీకి మాత్రం ఆసరా..
బ్రహ్మచర్యం
పెనం మీద దోశె..
వ్రతం వీడిన పెళ్ళి
పొయ్యిలో పడ్డ దోశె..
HUMANITY - WOMAN ల్లో
ఒదిగి ఉన్న
MAN కు మాత్రం లేదు..
స్త్రీ పై మానవత్వం..
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|