|
|
Articles: Recipes | టమేటో ఊతప్పం - Site Administrator
| |
(శిరీష)
కావలసిన పదార్ధాలు :
మైదా - 1 కప్పు
బొంబాయిరవ్వ 1/2 కప్పు
చిక్కటి మజ్జిగ 1 కప్పు
పచ్చిమిర్చి - 6
కొత్తిమీర - 1 కట్ట
ఉల్లిపాయ - 1
టమేటోలు - 2
జీలకర్ర - 1 టీ స్పూన్
ఉప్పు రుచికి తగినంత
నూనె - వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానం : ఒక పాత్రలోకి చిక్కటి మజ్జిగ తీసుకుని అందులో బొంబాయిరవ్వ, మైదా, ఉప్పు వేసి కలిపి ఒక గంట నానపెట్టుకోవాలి. దీనిలో తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని, కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి నూనె రాసి దళసరిగా వేసుకొని రెండు వైపులా బంగారు రంగు వచ్చేదాకా కాల్చాలి. చివరగా గుండ్రంగా కోసిన టమేటో ముక్కల్ని ఊతప్పాలపై ఒత్తాలి. వీటిని వేడివేడిగా కొబ్బరి చెట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|