ఒకానొకప్పుడు
వేదిక మీద ఎన్నో
తన్నులు రుచిచూచిన
కవి మహాశయుడాయన!
ఓ మానవ మాత్రుడికి
కవిత గూఢార్థాన్నిలా
విడమరిచి పరిచయంచేసే
థైర్యం చేశాడు.
కవి తన రచనలో
అనంతసాగరంలో మునక వేసేలా
స్వీయభావనా సముదాయంలో
పరమ సుఖప్రదాత కవిత!
కానీ, శ్రోతలకు వినేటప్పుడు
పరమ బోరనిపించేది కూడా!
(The original is taken from 'spandana', hindi poems collection by sri Emani Ganapathi sarma)