|
|
Articles: Devotion | అయ్యప్పా - Mr. Devender Chintala Devender
| |
శబరి గిరిన వెలసిన అయ్యప్పా!
మా దిక్కూ మొక్కూ నీవే అయ్యప్పా!!
పంబా నదిన వెలసిన అయ్యప్పా!
మా యెదలో మదిలో నీవే అయ్యప్పా!!
భక్తుల మదిన నిలచిన అయ్యప్పా!
మా తోడూ నీడా నీవే అయ్యప్పా!!
ఎరమలిన వెలసిన అయ్యప్పా!
మా వేదన శోధన నీవే అయ్యప్పా!!
కరమళ వాసివైన ఆయ్యప్పా!
నీ కడ కర్పూరమైపోమా అయ్యప్పా!!
జ్యోతి రూపమైన అయ్యప్పా!
మా నీతీ రీతీ నీవే అయ్యప్పా!!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|