|
|
Articles: Recipes | చుక్కకూర - ప్రాన్స్ కర్రి -
| |
కావలసినవి :
చుక్కకూర : నాలుగు కట్టలు
రొయ్యలు : పావు కేజి
కరివేపాకు : రెండు రెబ్బలు
తాలింపు గింజలు : ఒక స్పూను
మెంతులు : ఒక స్పూను
వెల్లుల్లి : రెండు రెబ్బలు
పెద్ద ఉల్లిపాయ : ఒకటి
నూని : తగినంత
ఎండు మిర్చి : 4
పచ్చిమిర్చి : 4
కారం : రెండు స్పూన్లు
పసుపు : కొద్దిగా
కొత్తిమీర : కొంచెం
ఉప్పు : సరిపడా
చుక్కకూర - ప్రాన్స్ కర్రి
కావలసినవి :
చుక్కకూర : నాలుగు కట్టలు
రొయ్యలు : పావు కేజి
కరివేపాకు : రెండు రెబ్బలు
తాలింపు గింజలు : ఒక స్పూను
మెంతులు : ఒక స్పూను
వెల్లుల్లి : రెండు రెబ్బలు
పెద్ద ఉల్లిపాయ : ఒకటి
నూని : తగినంత
ఎండు మిర్చి : 4
పచ్చిమిర్చి : 4
కారం : రెండు స్పూన్లు
పసుపు : కొద్దిగా
కొత్తిమీర : కొంచెం
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం :
ఉల్లి - పచ్చిమిర్చి ముక్కలు కోసుకుని ఉంచాలి. చుక్కకూరను శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకుని ఒక పాత్రలో వేసి దానికి కారం, ఉప్పు, పసుపు, ఉల్లి మిర్చి ముక్కలను చుక్కకూరలో కలిపి పొయ్యిమీద పెట్టాలి.
బాగా మగ్గిన తరువాత దింపేసి పక్కన పెట్టాలి. మరో పాత్ర తీసుకుని శుభ్రం చేసిన రొయ్యలు వేసి ఉప్పు, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీరు ఇంకి పోయేంతవరకూ స్టవ్ మీద పెట్టి దించేయాలి.
ఒక బాణాలిలో నూనెపోసి బాగా కాగిన తరువాత ఎండుమిర్చి, తాలింపు గింజలు, వెల్లుల్లి వేసి బాగా దోరగా వేగిన తరువాత రొయ్యలు అందులో వెయ్యాలి. రొయ్యలు బాగా వేగిన తరువాత ఉడికించి ఉంచుకున్న చుక్కకూరను అందులో కలపాలి. బాగా మగ్గిన తరువాత కొతిమీర వేసి దించేయాలి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|