|
|
Articles: Recipes | కార్న్ - టమాటా సలాడ్ - Site Administrator
| |
కావలసినవి :
మొక్కజొన్న గింజలు : 1 కప్పు
మీడియం సైజు టమాటాలు : 3
కీరదోస ముక్కలు : 1 కప్పు
ఉల్లికాడల ముక్కలు : అరకప్పు
మీగడ తీసిన పెరుగు : 3 స్పూన్స్
నిమ్మరసం : 2 స్పూన్స్
వెల్లుల్లి ముక్కలు : 1 స్పూన్
సన్నగా తరిగిన కొతిమీర ఆకులు : 2 స్పూన్స్
తయారు చేయు విధానం :
మొక్కజొన్న గింజలు ఉడికించి వార్చాలి. ఒక బౌల్ లో ఉడికించిన మొక్కజొన్న గింజలు, ఉల్లిముక్కలు, కీరముక్కలు వేసి కలిపాలి.
వేరొక గిన్నెలో పెరుగులో కొత్తిమీర, నారింజ రసం, వెల్లుల్లిముక్కలు.. ఉప్పు, పెప్పర్ లను వేసి బాగా బీట్ చేసి మొక్కజొన్న మిశ్రమ బౌల్ లో పోసి కలిపాలి. ఫ్రిజ్ లో పెట్టి చల్లబడిన తరువాత తింటే బాగుంటుంది. చల్లదనం ఇష్టం లేని వారు ఫ్రిజ్ లో పెట్టకుండా తినొచ్చు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|