|
|
Articles: TP Features | నైవేద్యం లేని పూజారులు - Site Administrator
| |
అర్చక విధులు నిర్వహించే పూజారికి చెల్లించే వేతనం అతని కుటుంబ పోషణకు సరిపడే విధంగా ఉండాలికదా! లేకపోతే భక్తులు హారతి పళ్ళెంలో వేసే సంభావన కోసం 'ఆశ'గా ఎదురు చూడాల్సిందే! ఆలయాల్లో అర్చనల్లో ధనానికే ప్రాధాన్యం ఉందని, భక్తునికి భగవంతునికి మధ్య 'అర్చనల ధరలు' అడ్డు గోడల్లా నిలుస్తున్నాయని, పూజారులు సంభావనల కోసం ఎదురు చూస్తారన్న వాదనలు నిజం చేద్దామా? పూజారి నిండు మనస్సుతో స్వామివారికి అర్చనలు చేసి, భక్తుల్ని ఆశీర్వదించే పరిస్థితులు ఇకనైనా కల్పించలేమా! ఈ విషయంలో అర్చక సంఘాలే కాకుండా పీఠాధిపతులు, స్వామీజీలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సలహాలు ఇవ్వలేరా? ఇచ్చినా స్వీకరించే పెద్ద మనసు మన పాలక గణానికి ఉందా? ఆలయ వ్యవస్థకు తొలి ప్రతినిధి అయిన పూజారి జీవితాలను ఆదుకునేందుకు ప్రభుత్వం నడుం బిగించాలని పలువురు కోరుతున్నారు.
- లెండో లెండో మాటలించరో కొండల రాయన పేర్కొన్నదిదే జాలి
మితిమీరె చీకట్లు మేటి తలవరకు బాల జతనం జతనం జాలో జాలి!!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|