TeluguPeople
  are the trend-setters
Videos
Cinema Gallery
News in Pix
Events and Parties
Sports
Travel / Leisure


Commissioning of Frigate INS Taragiri

Cape Size Bulk Carrier at Vizag port

AP MPS meet President Droupadi Murmu

HUDCO two day workshop on UiWIN

Nara Lokesh with Palla and Ganta
 
Articles: My Thoughts
స్త్రీ నిర్వచనం!
- Mr. rambabu ramachandrula
  Page: 1 of 1    
స్త్రీకి నిర్వచనం ఇంతమటుకు ప్రపంచంలో ఎవరూ సరిగా చెప్పి ఉండకపోవచ్చు...! నేను చెపుతున్నాను. స్త్రీ స్త్రీగా గుర్తింపు పొందాలంటే... శృంగారం సంస్కారం సానుభూతి అనే మూడూ ఎల్లప్పుడూ వ్యక్తిత్వంలో భాగంగా వ్యక్తమవ్వాలి. శృంగారం ఉండి సంస్కారం లేని స్త్రీగా కనపడితే స్త్రీగా గౌరవిస్తారా...! సంస్కారం, సానుభూతి ఉండి శృంగార జీవితానికి పనికిరాని స్త్రీగా ఉంటే ఎవరైనా స్త్రీగా గౌరవిస్తారా..! సానుభూతి, గీనుభూతి నాకేమీ అక్కర్లేదు, అహంకారిగా వ్యవహరిస్తే, అందరూ అసలు ఈమె ఆడదేనా అంటారు. ఎవరైనా గౌరవిస్తారా..! అందుకని స్త్రీ స్త్రీగా గుర్తింపు పొందాలంటే శృంగారం, సంస్కారం, సానుభూతి అనే మూడూ ఎల్లప్పుడూ ఉండాలి. (ఈ భావ వ్యక్తీకరణకి ప్రేరణ కాలేజ్ స్టూడెంట్లు ప్రేమ పేరుతో ఎంతో మంది హతులు అవుతున్నారన్న వార్తలు చూడటం మూలంగా. హతులైన యువతుల ఫొటోలు గమనిస్తే వారు ఎంతో ఆత్మవిశ్వాసం ఉన్న వారుగా కనపడతారు. బహుశా వారు జీవిత వ్యవహార సరళిలో ఆత్మవిశ్వాసం అహంకార భావనగా వ్యక్తమవుతుండవచ్చు. (మీ కామెంట్లకు హృదయపూర్వక ఆహ్వానం)

Read 7 Comment(s) posted so far on this Article!

  Page: 1 of 1    



News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training