| | | | | Male Married May 23 Visakhapatnam Visakhapatnam Manager
| Friends
| |
| | Pratap Cherukuri Pratap http://www.telugupeople.com/profiles/cpratap
| Pratap Cherukuri Pratap wrote at: 17, Aug 2010 5:25:38 AM ఆలోచనలు
ఆలోచనలే మన జీవితాలకు
చేస్తాయి నిర్దేశకత్వం,
మన ఆలోచనలే మన భవిష్యత్తుకు
వేస్తాయి పునాదులు
హృదయం పవిత్రంగా వున్నప్పుడు
వెంట వచ్చే నీడ వలె
శాశ్వత ఆనందం ప్రాప్తం
అనారోగ్యకర ఆలోచనలు
బ్రతుకును తిరోగమనం
వైపుకు తిరగదొస్తాయి
ఎంచుకునే భాగ్యం మనదే
5 comments | 1 person liked it | I like this! | View / Post Comments | | | Pratap Cherukuri Pratap wrote at: 13, Aug 2010 4:36:56 AM అవినీతి
అనంతమయం అవినీతి
ప్రాణవాయువులా విశ్వమంతా
వ్యాపించి విష సర్పం లా
తన పర వర్గ బేధాలు లేక
అందరినీ సమానంగా కాటేసి
మరింతగా వృద్ధి చెందుతోంది
విశ్వాన్ని రక్షించే పరమాత్మ యొక్క
ఆస్థులనూ మింగేస్తోంది
రక్తం చిందించి కూడబెట్టిన
డబ్బును పన్నుల రుపంలో
లాగేసుకుంటున్న ప్రభుత్వాలు
అవినీతి అధికారుల జేబుల్లో
భధ్రంగా జీవిస్తున్నాయి 8 comments | 1 person liked it | I like this! | View / Post Comments | |
Recently added Videos: None at this time!
Login to Start connecting with Pratap and over a Million other Telugu people world-wide!
| | | |
|
Advertisements |
|
|
|
Advertisements |
|