haripriya haripriya http://www.telugupeople.com/profiles/KARNAMHARIPRIYA
| haripriya haripriya wrote at: 6, Mar 2013 8:31:44 PM సమాజంలో:- స్త్రీ స్వాతంత్ర్యాన్ని నివ్వేరపడి చూసేవారు కొందరైతే , అభినందించేవారు లేకపోలేదు .ఇంకొందరు కుతకుతలాదిపోతున్నారు. మరల తన్ని ఎలా గతన్లొఅకి నెట్టాలని యోచించేవారు లేకపోలేదు .ఇటువంటి మేధావుల మేధస్సు , ఈ పరిణామాలు ,హత్యలు ,ఆత్మా హత్యలు ,అత్యాచారాలు ,అమానుషాలు ,మగాడు ఒకప్పుడే కాదు ఇప్పుడు కూడా మగాడే .తన ఆధిపత్యం సన్న గిల్లితే , ఎంత నీచ నిక్రుష్టానికైనా వెనుకాడడు .
నారి భేరి :- ఓ వంక కుటుంబ భాధ్యతల్ని చక్క దిద్దుకుంటూ సమాజంలో తనకంటూ గుర్తింపు పెంచుకుని , భాధ్యతయుత పదవుల్ని నిర్వర్తిస్తూ హారతి కర్పూరంలా హారించుకు పోతూ ,తనవారికి వెలుగు వాసనల్ని పంచుతూ మేమేదైనా సాధించగలం ,మా గుండె ధైర్యం సడ్లడు అంటూ ,జవాబు లేని ప్రశ్నగా మిగిలింది నేటి మగువ.
| | Login to post your comments / feedback! Login Box is below... |
Login to Start connecting with haripriya and over a Million other Telugu people world-wide!
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|