haripriya haripriya http://www.telugupeople.com/profiles/KARNAMHARIPRIYA
| haripriya haripriya wrote at: 6, Mar 2013 8:32:09 PM కుటుంబ వ్యవస్ధలో:- తల్లి, చెల్లి,భార్యగా తన పాత్రని చక్కగా నిర్వస్తిస్తూ మగాడి మనుగాదినే మారుస్తుంది .ఆడ దాని అండ లేని కుటుంబ వ్యవస్త్దని ఊహించగలరా? అది కుక్క చింపిన విస్తరే అవుతుంది. కుటుంబ సభ్యులంతా దిక్కు తెలియని తలోదిక్కు దిక్కులేని వారై 'ఆలో లక్ష్మణా' అని అడుక్కు తిన్న ఎవరు ఆధారమవ్వరు. అదే ఓ అమ్మ , ఓ అక్కయ్య, ఓ గృహిణి అండ వుంటే , ఆ ఇల్లు , ఇల్లవుతుంది .ఆ అమ్మ వెన్నె ముకయై ఆడుకుంటుంది.
పూజ్యనీయ స్త్రీని 'బుర్దెన్ ఓర బచ్క్బొనె' అని ప్రశ్నిస్తే నిశ్చింతగా , నిస్సంకోచంగా చెప్పొచ్చు .మగువ తెగువ చూపిస్తే నీ అస్తిత్వం ఏమని ప్రస్నిచుకోవాల్సి వస్తుంది. మగువ మనుగవ కక్షిస్తే , నీ జీవితమే "వడ్డించిన విస్తరి " అవుతుంది. యాత్ర నార్యస్తు పూజ్యంతే , రమే తత్ర దే&
| | Login to post your comments / feedback! Login Box is below... |
Login to Start connecting with haripriya and over a Million other Telugu people world-wide!
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|