నేనొక మాట చెప్పనా...
పదవి పిచ్చోళ్ళు మాత్రమే
ఇంకా తెలంగాణా కావాలని
గొడవ చేస్తున్నారు...
ప్రజా సమస్యలన్నీ వదిలేసి
ప్రజా ద్రోహులౌతున్నారు
తెలంగాణా నాయకులు,
కొందరు మేధావులు,
కళాకారులు, గద్దర్తో సహా...
అరె... మాకు తెలంగాణా వద్దని
ఎన్నికల్లో స్పష్టంగా
ప్రజలు తీర్పు ఇస్తే
మీ గొడవ ఏంటి..
మీతో పాటు చానెళ్ళ వాళ్ళకు
వార్తలు సృటించుకొనే దమ్ము లేక
ఇలాంటి సన్నాసి వార్తలు
మహా వార్తలుగా ప్రసారం చేసి
తమ హ్రస్వబుద్ధిని చాటుకుంటున్నారు...
ఒరే చానెళ్ళ ముదురులారా,
ప్రజా సమస్యల కోసం
ఎన్నో వార్తలెదురుచూస్తున్నాయి..
పదును పెట్తండి మీ బుర్రలకు...
|